Engili Pula Bathukamma 2024. అక్టోబర్ 2 అంటే ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల అమావాస్య నాడు బుధవారం బతుకమ్మ మొదటిరోజు వేడుక.
పెత్తర అమావాస్యతో ప్రారంభయ్యే బతుకమ్మ పండుగ ఈసారి అక్టోబర్ 2వ తేదీ ప్రాంరంభం. On the first day (engili pula bathukamma), sesame seeds and rice flour are mixed with coarsely ground wet rice.